కొడిమ్యాల

అసెంబ్లీ ముట్టడికి వెళ్లిన జగిత్యాల జిల్లా రైతులు అరెస్ట్

viswatelangana.com

March 24th, 2025
కొడిమ్యాల (విశ్వతెలంగాణ) :

రైతు రుణమాఫీ రైతుబంధు పసుపు గిట్టుబాటు ధర ఇవ్వాలని జగిత్యాల జిల్లా రైతు ఐక్యవేదిక ఆధ్వర్యంలో హైదరాబాదులోఅసెంబ్లీ ముట్టడి కార్యక్రమంల లో కొడిమ్యాల నుండి వెళ్లిన రైతులను పోలీసులు అరెస్టు చేసి హైదరాబాద్ కాంచనబాగ్ పోలీస్ స్టేషన్ కు తరలించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఏలేటి నరసింహారెడ్డి రాచకొండ చంద్రమోహన్ అక్కనపెళ్లి నరేష్ ను అరెస్టు చేశారు

Related Articles

Back to top button