కోరుట్ల
ఆత్మకూరులో కాంగ్రెస్ విస్తృత ప్రచారం

viswatelangana.com
May 9th, 2024
కోరుట్ల (విశ్వతెలంగాణ) :
జగిత్యాల జిల్లా కోరుట్ల అసెంబ్లీ నియోజకవర్గంలో జువ్వాడి నర్సింగరావు కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ ఆదేశాలతో మెట్ పల్లి మండలం లో గల ఆత్మకూరు గ్రామంలో నిజామాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి టీ. జీవన్ రెడ్డి గారిని గెలిపించాలని నిజమాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ సేవాదళ్ ఎలక్షన్ ఇంచార్జ్ శ్రీ గద్దె నరహరి భావిభారత యువకులతో ప్రచారం చేయడం జరిగింది ఇందులో భాగంగా యూత్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఏలేటి మహిపాల్ రెడ్డి. కాటిపెల్లి నరేష్ రెడ్డి గుర్రం రాము తీపి రెడ్డి జీవన్ రెడ్డి బీజారపు ప్రశాంత్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.



