కోరుట్ల
ఆర్టీసీ కార్గో ద్వారా మేడారం సమ్మక్క సారలమ్మ ప్రసాదం
viswatelangana.com
February 18th, 2024
కోరుట్ల (విశ్వతెలంగాణ) :
భక్తుల సౌకర్యార్థం మేడారం సమ్మక్క సారలమ్మ ప్రసాదం తో పాటు పసుపుకుంకుమ ను నేరుగా భక్తుల ఇంటికి తెచ్చి ఇచ్చే సౌకర్యాన్ని టీఎస్ ఆర్టీసీ కార్గో సర్వీస్ అందిస్తుందని మేడారం జాతరకు వెళ్లలేని భక్తులు ఇట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని పైన పేర్కొన్న స్కానర్ ద్వారా నేరుగా గాని పేటియం ఆఫ్ లో ఈవెంట్స్ లో నేరుగా 1 ప్రసాదం కు 299/- చెల్లించి బుక్ చేసుకోవచ్చును. అలాగే కార్గో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ ద్వారా బస్టాండ్ లోని కార్గో ఏజెంట్ ద్వారా ప్రసాదం ను బుక్ చేసుకోవచ్చని డిపో మేనేజర్ విజయ మాధురి మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ రమేష్తెలిపారు



