రాయికల్
పిల్లల బరువు ఎత్తు మేల

viswatelangana.com
June 29th, 2024
రాయికల్ (విశ్వతెలంగాణ) :
జగిత్యాల జిల్లా రాయికల్ మండలంలోని వస్తాపూర్ గ్రామంలో అంగన్వాడీ కేంద్రంలో పిల్లల బరువు ఎత్తుల మేళ నిర్వహించడం జరిగింది ఐదు సంవత్సరంలోపు పిల్లలను బరువులు ఎత్తులు కొలిచి వాళ్ళ యొక్క స్థితిని తల్లులకు తెలియజేసి సలహాలు సూచనలు ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో జగిత్యాల ఐ సి డి ఎస్ సిడిపిఓ వీరలక్ష్మి, ఇటిక్యాల సెక్టార్ సూపర్వైజర్ పద్మావతి, పోషణ అభియాన్ బిసి శ్రీధర్, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సంధ్యారాణి, మరియు అంగన్వాడి కార్యకర్త భాగ్యలక్ష్మి మరియు గర్భిణీలు బాలింతలు సున్నా నుండి ఐదు సంవత్సరాల పిల్లల తల్లులు మరియు ఇతర అంగన్వాడి టీచర్లు తదితరులు పాల్గొన్నారు



