కోరుట్ల
ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి విచారణ
viswatelangana.com
February 10th, 2024
కోరుట్ల (విశ్వతెలంగాణ) :
కోరుట్ల ప్రతినిధి: ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా విద్యుత్ 200 యూనిట్ల లోపు విద్యుత్ వాడిన వారికి బిల్లు రూపాయలు మినహాయింపు కొరకు ఇంటింటికి విచారణ చేస్తూ ఆన్లైన్ కరెంట్ బిల్లు రసీదు ఆధార్ కార్డు రేషన్ కార్డు మరియు ప్రజా పాలన రసీదుతో విచారణ నిర్వహించరు ఈ కార్యక్రమంలో విద్యుత్ అధికారులు వార్డ్ కౌన్సిలర్ పాల్గొన్నారు



