రాయికల్
ప్రమాదవశాత్తు ట్రాక్టర్ బోల్తా పడి రైతు మృతి

viswatelangana.com
January 29th, 2025
రాయికల్ (విశ్వతెలంగాణ) :
జగిత్యాల జిల్లా రాయికల్ మండలం రామాజీపేట గ్రామంలో ప్రమాదవశాత్తు ట్రాక్టర్ బోల్తా పడి ఇద్ధం నవీన్ రెడ్డి 27 తన సొంత పొలాన్ని ట్రాక్టర్ క్రేజీ వీల్స్ తో దున్నుతుండగా ప్రమాదవశాత్తు ట్రాక్టర్ బోల్తా పడగా క్రింద బురదలో ఇరుక్కుపోయి అక్కడికక్కడే మృతి చెందాడని స్థానికులు తెలిపారు.



