రాయికల్
ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో వరి కొనుగోలు కేంద్రాలు ప్రారంభం

viswatelangana.com
March 29th, 2024
రాయికల్ (విశ్వతెలంగాణ) :
జగిత్యాల జిల్లా రాయికల్ పట్టణంలో గల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో వరి కొనుగోలు కేంద్రాలు రాయికల్ పట్టణము మైతాపూర్ రామాజీపేట్ మూటపల్లి కొత్తపేట గ్రామాలలో ప్రారంభించారు అనుసరించి యాసంగి (రబీ) 2023-2024 వరి కొనుగోలు కేంద్రాలు ప్రారంభించడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో సీఈవో ఎలిగేటి రవికుమార్ అసిస్టెంట్ సీఈవో కటకం జగదీష్ భూమేష్ మహేష్ శంకర్ సురేష్ మహేష్ ప్రశాంత్ శ్రీనివాస్ శంకర్ మరియు రైతులు పాల్గొన్నారు



