భీమారం

భీమారం మండల కేంద్రంలోని ఈద్గా లో బక్రీద్ సందర్భంగా ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్ధనలు

viswatelangana.com

June 17th, 2024
భీమారం (విశ్వతెలంగాణ) :

సోమవారం భీమారం లో ఈద్గా దగ్గర బక్రీద్ సందర్భంగా భీమారం, కమ్మరిపెట్ ముస్లింలు సోదరులు అందరూ కలిసి ఈద్గా ప్రాంతంలో ప్రత్యేక ప్రార్ధనలు చేయడం చేయడం జరిగింది. ప్రజల అందరూ సుఖ సంతోషాల తో ఉండాలని అల్లా ను కోరారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎండీ రాజబోస్, రఫీ కాజోద్దీన్, ఇస్మాయిల్, మమ్మద్, అమీర్, రాజమమ్మద్, సమియోద్దీన్, షకీర్, పీర్ మమ్మద్, రిజవాన్, తాజ్, చోటమియా, రెండు గ్రామాల ముస్లిమ్ సోదరులు పాల్గొన్నారు.

Related Articles

Back to top button