మెట్ పల్లి

మెట్ పల్లి లో విజేత స్టూడెంట్ కౌన్సిలింగ్ సెంటర్ ప్రారంభం

viswatelangana.com

August 19th, 2024
మెట్ పల్లి (విశ్వతెలంగాణ) :

జగిత్యాల జిల్లా మెట్ పల్లి పట్టణంలో ప్రముఖ సైకాలజిస్ట్ పుప్పాల నవీన్ కుమార్ విజేత స్టూడెంట్ కౌన్సిలింగ్ సెంటర్ ను ప్రారంభించారు.ఆయన మాట్లాడుతూ ఈ కౌన్సిలింగ్ సెంటర్ పిల్లల యొక్క అభ్యున్నతికి, వ్యక్తిగత,సమూహ, కుటుంబ పరమైన సమస్యలపై మరియు విద్యార్థులు వారి యొక్క లక్ష్యాలను చేరుకోవడంలో ఉపయోగపడుతుందని అన్నారు.

Related Articles

Back to top button