రాయికల్

రాయికల్ అంగన్వాడి కేంద్రంలో అంతర్జాతీయ మహిళ దినోత్సవ వేడుకలు

viswatelangana.com

March 7th, 2024
రాయికల్ (విశ్వతెలంగాణ) :

జగిత్యాల జిల్లా రాయికల్ పట్టణం 9వ వార్డులోని అంగన్వాడి కేంద్రంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవదినోత్సవ వేడుకలు నిర్వహించడం జరిగింది.వార్డు కౌన్సిలర్ శ్రీరాముల సువర్ణ గారు మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో ముందుండి పిల్లల, తల్లుల ఆరోగ్యం పట్ల శ్రధ్ధ వహించాలని కోరుకుంటూ అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఇందులో అంగన్వాడి సూపర్ వైజర్ జి.పద్మావతిగారు, టీచర్ లావణ్య, ఉమారాణి, ఆర్పీ శ్యామల, కోల రాధ వార్డు మహిళలు పాల్గొన్నారు

Related Articles

Back to top button