కథలాపూర్

రాష్ట్ర యువజన క్రీడా శాఖ ఆధ్వర్యంలో ఉచిత వేసవి శిక్షణ శిబిరం ముగింపు కార్యక్రమం

viswatelangana.com

May 31st, 2025
కథలాపూర్ (విశ్వతెలంగాణ) :

కథలాపూర్ మండలం ఊటుపల్లి గ్రామంలో తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ రూపొందించిన కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర యువజన క్రీడా శాఖ ఆధ్వర్యంలో మే నెల 1 వ తేదీ నుండి 31 తేదీ వరకు ఊటుపల్లి లో ఉచిత వేసవి శిక్షణ శిబిరం శిబిరాన్ని నిర్వహించుకోవడం జరిగింది. యొక్క శిక్షణ శిబిరంలో అత్యధిక క్రీడాకారులు పాల్గొని వారు క్రీడా నైపుణ్యాలను నేర్చుకొని వారు ఎన్నో మెలకువలను క్రీడా నైపుణ్యాలను నేర్చుకోవడం జరిగింది. యొక్క కార్యక్రమంలో కోచ్ ముదాం ప్రవీణ్ నేషనల్ వాలీబాల్ ప్లేయర్ మరియు సీనియర్ వాలీబాల్. గ్రామం నుండి 7 సంవత్సరాల నుండి 14 సంవత్సరాలు వయసుగల 36 మంది క్రీడాకారులు శిబిరంలో నెల రోజులపాటు తీసిన పొందడం జరిగిందన్నారు. క్రీడాకారుడు డాక్టర్ మహేందర్, సీనియర్ వాలీబాల్ క్రీడాకారుడు భాస్కర్ క్రీడాకారులను ఉద్దేశించి గ్రామీణ స్థాయి నుండి రాష్ట్రస్థాయి ఎదగాలన ఉత్తమ క్రీడాకారులుగా పేరు ప్రతిష్టలు సాధించాలని సూచించారు ఈ కార్యక్రమంలో, ప్రశాంత్, ప్రమోద్, నవీన్, నవీన్, సాగర్, దినేష్, చరణ్, రతీష్, అజయ్ తదితరులు ముగింపు కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది

Related Articles

Back to top button