కథలాపూర్
వరద కాలువలో మృతదేహం లభ్యం

viswatelangana.com
October 4th, 2024
కథలాపూర్ (విశ్వతెలంగాణ) :
జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం చింతకుంట గ్రామానికి చెందిన మల్లేశం మృతదేహం మేడిపల్లి మండలం కొండాపూర్ గ్రామ శివారులోని వరద కాలువలో లభ్యమైంది. పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్లు ఎస్సై నవీన్ కుమార్ తెలిపారు.



