రాయికల్
విద్యుత్ సిబ్బంది నిర్లక్ష్యం పాడి గేదె మృతి

viswatelangana.com
June 24th, 2024
రాయికల్ (విశ్వతెలంగాణ) :
జగిత్యాల జిల్లా రాయికల్ మండలం ఇటిక్యాల గ్రామంలో ఓరుగంటి కిషన్ కు చెందిన పాడి గేదె వ్యవసాయ భూమిలో మేత మేస్తూ విద్యుత్ వైరుకు తాకగా షాక్ తగిలి మృతి చెందింది గేదె మృతి చెందడంతో రైతు కిషన్ బాధపడుతూ విద్యుత్ శాఖ వారు తగిన నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు



