రాయికల్
అక్రమంగా నిల్వ చేసిన పిడిఎస్ బియ్యం పట్టివేత

viswatelangana.com
March 12th, 2025
రాయికల్ (విశ్వతెలంగాణ) :
జగిత్యాల జిల్లా రాయికల్ మండలం రామాజీపేట గ్రామం లో గుర్తు తెలియని వ్యక్తులు అక్రమంగా నిలువచేసిన 12 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం స్వాదీనం చేసుకొని స్థానిక డీలర్ కు అప్పగించిన సివిల్ సప్లై అధికారులు. ఈ కార్యక్రమంలో డిటి వరప్రసాద్, ఎఫ్ ఐ రాజేంద్ర ప్రసాద్, ఆర్ ఐ పద్మయ పాల్గొన్నారు.



