మేడిపల్లి

తాడిచెట్టు పై నుండి పడి గాయలతో ఉన్న గీత కార్మికున్ని పరామర్శ

viswatelangana.com

June 3rd, 2024
మేడిపల్లి (విశ్వతెలంగాణ) :

మేడిపల్లి మండల కేంద్రానికి చెందిన అంజు గౌడ్ ప్రమాదవశాత్తు తాటి చెట్టు మీద నుంచి పడడంతో ఓం సాయి హాస్పిటల్ లో అడ్మిట్ కావడం జరిగింది. ఈ విషయం తెలుసుకొని ఆసుపత్రికి వెళ్లి పరామర్శించి బాగోగులు తెలుసుకున్న జగిత్యాల జిల్లా జడ్పీ వైస్ చైర్మన్ హరి చరణ్ రావు. ఈ సందర్భంగా వారు అంజు గౌడ్ కు మనోధైర్యం కోల్పోవద్దని తొందరగానే కోలుకుంటారని ధైర్యం చెప్పడం జరిగింది. మా యొక్క సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని వారికి తెలియజేయడం జరిగింది.

Related Articles

Back to top button