రాయికల్

పూర్వ విద్యార్థి కంప్యూటర్ అందజేత

viswatelangana.com

August 27th, 2024
రాయికల్ (విశ్వతెలంగాణ) :

జగిత్యాల జిల్లా రాయికల్ మండలము మూటపెల్లి గ్రామానికి చెందిన గుండ స్వాతి సాఫ్ట్ వేర్ రంగంలో కొలువు సాధించిన సందర్భంగా తను చదివిన పూర్వ ప్రభుత్వ పాఠశాలకు పదివేల రూపాయలు గల కంప్యూటర్ ను అందించడం జరిగింది. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు పూర్వ విద్యార్థిని నీ అభినందించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచులు బెక్కం తిరుపతి, మండజల రమేష్, ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్ అలాగే ఉపాధ్యాయులు, గ్రామస్తులు, పూర్వ విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Back to top button