కొడిమ్యాల
సాయి మందిరంలో అన్నదానం
viswatelangana.com
January 25th, 2024
కొడిమ్యాల (విశ్వతెలంగాణ) :
కొడిమ్యాల మండల కేంద్రము లోని సాయి బాబా ఆలయం లో గురువారం పౌర్ణిమ సందర్భo గా అన్న దానం చేశారు.నిఖిల్ ,మానసల పుత్రిక జన్మ దినాన అన్నదానం నిర్వహించారు. ఈ అన్న దానానికి మోటూరి శంకర్, కటి కొల్ల రాజు, పురుషోత్తం శ్రీనివాస్ ఆర్థిక సహాయం చేశారు. ఈ కార్యక్రమం లో అలయ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.



