కథలాపూర్

ప్రాథమిక ఉన్నత పాఠశాల పరహరి గోడ నిర్మాణానికి భూమి పూజ

viswatelangana.com

March 13th, 2024
కథలాపూర్ (విశ్వతెలంగాణ) :

జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం ఊట్ పెళ్లి గ్రామంలో మూడు లక్షలతో చేపట్టే ప్రాథమిక ఉన్నత పాఠశాల పరహరి గోడ నిర్మాణానికి బుధవారం రోజున గ్రామా పెద్దమనుషులు కాంగ్రెస్ నాయకులు భూమి పూజ చేశారు. నిధులు మంజూరు చేసిన ఎమ్మెల్యే & విప్ ఆది శ్రీనివాస్ కు గ్రామ నాయకులు ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామా పెద్దమనుషులు కాంగ్రెస్ నాయకులు గ్రామ శాఖ అధ్యక్షుడు ముదం శేఖర్ పల నవీన్ బల్గం మహేష్, బర్ల మల్లేష్, ఉయ్యాల శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీ నాయకులూ పాల్గొనడం జరిగింది

Related Articles

Back to top button