రాయికల్
సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన కాంగ్రెస్ నాయకులు
viswatelangana.com
January 30th, 2024
రాయికల్ (విశ్వతెలంగాణ) :
రాయికల్ పట్టణంలో నిజాం షుగర్ ఫ్యాక్టరీని పున ప్రారంభించడానికి కమిటీని ఏర్పాటు చేయడం పట్ల శివాజీ బొమ్మ దగ్గర సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి కాంగ్రెస్ నాయకులు రైతులు పాలాభిషేకం చేశారు



