కథలాపూర్
తెప్పల సాయంతో మృతదేహం వెలికి తీసేందుకు ప్రయత్నం

viswatelangana.com
October 3rd, 2024
కథలాపూర్ (విశ్వతెలంగాణ) :
దుంపేట శివారులోని ఎస్సారెస్పి వరద కాలువలో గల్లంతైన నేతుల మల్లేశం మృత దేహాన్ని వెలికి తీసేందుకు పోలీసులు తెప్పల సాయంతో వెతికిస్తున్నట్లు మల్లేశం మంగళవారం రాత్రి చనిపోయినట్లు కథలాపూర్ ఎస్సై నవీన్ కుమార్ తెలిపారు.



